ఒమన్:రస్తాక్ లోని కొత్త సేవా కేంద్రాలు పలు ప్రభుత్వ సేవలు పునఃప్రారంభం
- September 06, 2020
మస్కట్:రస్తాక్ లోని సర్వీస్ సెంటర్ లో ఎట్టకేలకు ప్రభుత్వ సేవలు (ట్రాఫిక్, సివిల్ స్టేటస్, రెసిడెన్సీ) ప్రారంభిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. ఆదివారం నుంచి పౌర సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఇన్నాళ్లుగా అల్ హజ్మ్ లోని సేవా కేంద్రం వేదికగా పౌర సేవలు అందించిన విషయం తెలిసింది. ఇక ఇప్పుడు రస్తాక్ లోని సర్వీస్ సెంటర్ అందుబాటులోకి రావటంతో పౌర సేవలను పున ప్రారంభించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వివరించారు. దీంతో అల్ అజ్మ్ సేవా కేంద్రంలో అందించిన (ట్రాఫిక్, సివిల్ స్టేటస్, రెసిడెన్సీ) సేవలు ఇక నుంచి రస్తాక్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు