తెలంగాణలో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు
- September 06, 2020
హైదరాబాద్:తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. అటు, తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 886కు చేరింది. కాగా.. ఇప్పటి వరకు 1,07,530 ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 32,553 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో రికవరీ రేటు గణనీయంగా నమోదవుతుంది. ప్రస్తుతం రికవరీ రేటు 76.2శాతంగా ఉంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







