రేపు ఏపీ సెక్రటేరియట్ నిర్మాణానికి శంకుస్థాపన
- February 09, 2016
ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి గుత్తేదారుల ఎంపిక రేపు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు సీఆర్డీఏ చర్చలకు ఎల్అండ్టీ, షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులు ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన తేదీలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నెల 12 నుంచి 17 తేదీల మధ్య సచివాలయ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?







