బహ్రెయిన్:స్కూల్ రీ-ఓపెనింగ్ ఆలస్యం
- September 07, 2020
మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, పబ్లిక్ స్కూల్లో క్లాసుల పునఃప్రారంభంపై ఇంకాస్త సమయంమనామా తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. క్లాసులు పునఃప్రారంభమవడానికి ఇంకొన్ని వారాలు పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. కాగా, నేటి నుంచి స్టాఫ్ ఈ రోజు నుంచి హాజరు కావాల్సి వుండగా, దాన్ని కాస్త వాయిదా వేశారు. వారంతా సెప్టెంబర్ 20న రీజాయిన్ అవుతారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నిర్ణయం మేరకు ఈ వాయిదా వేయడం జరిగినట్లు తెలుస్తోంది. నేషనల్ మెడికల్ టీమ్ సూచనల మేరకు ప్రిన్స్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బహ్రెయిన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్లాసుల పునఃప్రారంభాన్ని వాయిదా వేస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు