హత్యాయత్నం: ఒకరి అరెస్ట్
- September 08, 2020
మనామా:ఓ వ్యక్తి, మరో వ్యక్తిపై పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం, గుడైబియాలోని ఓ వ్యక్తిపై నిందితుడు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందగానే వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దాడికి యత్నించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత తగాదా ఈ దాడికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసుని రిఫర్ చేశారు పోలీసులు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు