కోటా, ఉద్యోగాలకు సంబంధించినది.. జాతీయతపైన కాదు: కమిటీ రిపోర్ట్‌

- September 08, 2020 , by Maagulf
కోటా, ఉద్యోగాలకు సంబంధించినది.. జాతీయతపైన కాదు: కమిటీ రిపోర్ట్‌

కువైట్ సిటీ:సిటిజన్స్‌తో కొన్ని ఉద్యోగాల భర్తీ చేపడుతున్న దరిమిలా, విదేశాల నుంచి వస్తోన్న వలసదారుల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో కోటా ఉద్యోగాలకు సంబంధించి పార్లమెంటరీ హ్యామన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ రిపోర్ట్‌ సిద్ధమయ్యింది. ఈ రిపోర్ట్‌ ప్రకారం, కోటా సిస్టవ్‌ుని, నేషనాలిటీతో సంబంధం లేకుండా, ఉద్యోగాలతో సంబంధం వుండేలా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. సిటిజన్స్‌తో పోల్చితే 20 శాతానికి మించి వలసదారులకు అవకాశం కల్పించకూడదు ఉద్యోగావకాశాల్లో. ట్రైనింగ్‌ సెంటర్స్‌ కూడా ఈ దిశగా స్థానికుల్ని ప్రోత్సహించాల్సి వుంటుంది. ఫైనల్‌ రిపోర్ట్‌ గురువారం నాటికి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com