అక్టోబర్ 5నుంచి స్కూల్స్ రీ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాం:ఏపీ విద్యాశాఖ మంత్రి
- September 08, 2020
అమరావతి:అక్టోబర్ 5 నుంచి స్కూల్స్ పున: ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.కేంద్రం నుంచి అన్‌లాక్ 5 మార్గదర్శకాలు విడుదలైన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అన్నారు. విద్యావ్యవస్థలో పలు సంస్కరణలను చేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్ మోడల్ కరికులంను తీసుకొచ్చామని.. సీఎం ఆలోచన మేరకు స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్‌షిప్‌తో వ్యవస్థ తీసుకొచ్చామన్నారు. జాతీయ విద్యా పాలసీ రాకముందే సీఎం ఈ విధమైన ఆలోచనలు చేశారని అన్నారు. ఇప్పటికే విద్య కానుక సిద్దం చేశామని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. డిగ్రీ నుంచి బయటకు రాగానే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యత లభించేలా సంస్కరణలు చేపడుతున్నామన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?