కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దు:మోదీ
- September 10, 2020
న్యూ ఢిల్లీ:కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్ లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రారంభ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం శ్రమిస్తున్నారని అన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!