ఏపిలో కొత్తగా 10,175 కరోనా పాజిటివ్ కేసులు
- September 10, 2020
అమరావతి:ఏపిలో కరోనా మహమ్మారి విస్ఫోటనం చెందుతోంది. గత 24 గంటల్లో 72,229 శాంపిల్స్ ని పరీక్షించగా 10,175 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల చిత్తూర్ లో తొమ్మిది మంది, కడప లో తొమ్మిది మంది, నెల్లూరులో తొమ్మిది మంది, కృష్ణ లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, పశ్చిమ గోదావరి లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, గుంటూరు లో ఇద్దరు , విజయనగరం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 10,040 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 5,34,792 పాజిటివ్ కేసు లకు గాను 4,32,752 మంది డిశ్చార్జ్ కాగా.. 4,702 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,338 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపి)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







