ఇల్లీగల్ కాస్మొటిక్ ప్రోడక్ట్స్ సీజ్
- September 11, 2020
రియాద్: సౌదీ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, 40 మిలియన్‌లకు పైగా ప్యాకేజీల ఇల్లీగల్ కాస్మొటిక్ ప్రోడక్ట్స్‌ని ఈ ఏడాది తొలి అర్థ భాగంలో జరిపిన తనిఖీల్లో సీజ్ చేయడం జరిగింది. సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ 7,284 తనిఖీల్ని కాస్మొటిక్ ఫెసిలిటీస్‌పై ఆరు నెలల్లో తనిఖీలు చేసి, అందులో 1,105 ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగింది. 95 ఫెసిలిటీస్‌పై తనిఖీలు నిర్వహించిన ఇన్‌స్పెక్టర్స్ 83 ఫెసిలిటీస్ సరైన పర్మిట్స్ లేకుండా నడుస్తున్నట్లు గుర్తించడం జరిగింది. 1,600 శాంపిల్స్‌ని విత్‌డ్రా చేయడం జరిగింది. అనుమానిత ఉల్లంఘనలకు సంబంధించి 19999 హెల్ప్ లైన్ నెంబర్ లేదా తమెని యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని అధికారిక యంత్రాంగం వినియోగదారులకు సూచిస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు