ఎంబసీలో ఇండియన్ ఇంజనీర్స్ రిజిస్టర్ చేసుకోవాలి
- September 11, 2020
కువైట్ సిటీ:కువైట్లోని ఇండియన్ ఎంబసీ, ఇండియన్ ఇంజనీర్స్ అంతా ఎంబసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అంబాసిడర్ సిబి జార్జి మాట్లాడుతూ, ఈ విషయమై సంబంధిత అథారిటీస్తో టచ్లో వున్నట్లు పేర్కొన్నారు. అక్రిడేషన్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ఇంజనీర్లకు అండగా ఎంబసీ వ్యవహరిస్తుందనీ, వారి సమస్యలపై సంబంధిత అథారిటీస్తో చర్చలు జరుపుతున్నామనీ సిబి జార్జి వెల్లడించారు. గతంలో రిజిస్టర్ చేసుకున్నవారు, కొత్త రిజిస్ట్రీలో కూడా అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 30వ సెప్టెంబర్ లోపు https://forms.gle/YRoQwFEu3YHURgCe6 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు