సౌదీ అరేబియలో కోవిడ్ రికవరీస్ 300,000
- September 12, 2020
జెడ్డా:సౌదీ అరేబియాలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 300,000కి చేరుకుంది. కాగా, తాజాగా సౌదీ అరేబియాలో 687 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 19,261 యాక్టివ్ కేసులున్నాయి. వీటిల్లో 1,368 మంది క్రిటికల్ కండిషన్లో వున్నారు. శుక్రవారం కరోనాతో 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,213కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో 45 శాతం మహిళలు కాగా, 10 శాతం చిన్నారులు. 86 శాతం మంది పెద్దవారు, 4 శాతం మంది వృద్ధులు వున్నారు. కాగా, సౌదీ అరేబియా ఇప్పటిదాకా 5,645,077 పీసీఆర్ టెస్టులు నిర్వహించింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 55,584 పరీక్షలు నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు