హ్యాండ్ శానిటైజర్స్ ట్రేడింగ్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనుమతి తప్పనిసరి
- September 12, 2020
మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, హ్యాండ్ శానిటైజర్ సప్లయర్స్ అందరూ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అప్రూవల్ పొందాలని సూచించింది. నిబంధనలకు అనుగుణంగా శానిటైజర్స్‌ని తయారు చేయాల్సి వుందని సిపిఎ పేర్కొంది. తమ ఇల్లీగల్ స్టేటస్‌ని 15 రోజుల్లోగా సరిచేసుకోవాలని, తగిన అనుమతులు ఒపందాలని అథారిటీ స్పష్టం చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై కరిÄన చర్యలు తీసుకోబడ్తాయని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, ఉల్లంఘనల్ని ఉపేక్షించేది లేదని అథారిటీ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







