విలాయత్‌ ముట్రాలో కూలిన ఇల్లు, ఒకరి మృతి

- September 12, 2020 , by Maagulf
విలాయత్‌ ముట్రాలో కూలిన ఇల్లు, ఒకరి మృతి

మస్కట్‌:విలాయత్‌ ఆఫ్‌ ముట్రాలో ఓ ఇల్లు కూలి ఓ వలసదారుడు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ వెల్లడించింది. పిఎసిడిఎ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డ వ్యక్తికి అత్యవసర వైద్య చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్‌లో చనిపోయిన వ్యక్తిని గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com