ప్రవాసీయులకు అనుమతిపై స్పష్టత ఇచ్చిన బహ్రెయిన్ ప్రభుత్వం
- September 13, 2020
మనామా:కరోనా కారణంగా పలు దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులకు బహ్రెయిన్ అనుమతి ఇచ్చిదంటూ జరుగుతున్నతున్న ప్రచారాన్ని ఆ దేశ ప్రభుత్వం కొట్టిపారేసింది. పలు దేశాల నుంచి వచ్చే వలస కార్మికులకు అనుమతి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదని బహ్రెయిన్ జాతీయత, పాస్ పోర్ట్స్, నివాసిత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ ప్రయాణాలు, విదేశాల నుంచి వచ్చే వారికి సంబంధించి గతంలో ప్రకటించిన నిబంధనలే ఇంకా అమలులో ఉన్నాయనే విషయాన్ని ప్రజలు గుర్తు ఉంచుకోవాలని వెల్లడించింది. ఇదిలాఉంటే..బహ్రెయిన్ ప్రభుత్వం ఇటీవలె ప్రకటించిన వివరాల మేరకు ఖతార్ మినహా జీసీసీ సభ్య దేశాలకు మాత్రమే అనుమతి ఉంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు