ఇజ్రాయెల్లో భారీగా కరోనా కేసులు.. సెప్టెంబర్ 18 నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్
- September 13, 2020
ఇజ్రాయెల్ దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుతుండడంతో తిరిగి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నారు. సెప్టెంబర్ 18న ఉదయం 6 గంటలకు పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రారంభమై రెండు వారాల పాటు కొనసాగనుంది. దేశంలోని అన్ని పాఠశాలలు, కిండర్ గార్టెన్లు రెండు రోజుల ముందుగానే సెప్టెంబర్ 16న మూసివేయబడతాయి. ఇజ్రాయెల్ క్యాబినెట్ గురువారం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
లాక్డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు మినహా.. రెస్టారెంట్లు, హోటళ్లు, సంస్కృతి, వినోద ప్రదేశాలు, కార్యాలయాలు, దుకాణాలన్నీ మూసివేయబడతాయి. ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 153,000 కరోనా కేసులు నమోదు కాగా 1,103 మంది వ్యాధి బారిన పడి మరణించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!