ఒమన్‌లో కొత్తగా 476 కరోనా పాజిటివ్ కేసులు
- September 14, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 476 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు ఒమన్‌లో సోమవారం సంభవించాయి. కాగా, మొత్తం కేసుల సంఖ్య 90222కి చేరుకుంది. వీటిల్లో 83928 రికవరీలు వున్నాయి. కాగా ఇప్పటివరకు కరోనాతో 790 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 157 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు