శాంతి, బహ్రెయిన్ వ్యూహాత్మక అవకాశం: కింగ్ హమాద్
- September 16, 2020మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని ప్రత్యేకంగా అభినందించారు. బహ్రెయిన్ - ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందంపై డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన దరిమిలా కింగ్ హమాద్ ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్, బహ్రెయిన్ కింగ్ హమాద్‌కి కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ శాంతి ఆలోచనల పట్ల హర్షం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఈ సందర్భంగా కింగ్ హమాద్ గొప్పతనాన్ని కొనియాడారు. కాగా, కింగ్ హమాద్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ, శాంతి అనేది బహ్రెయిన్‌కి వ్యూహాత్మక అవకాశమని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా