సివిల్ ఐడీ కలెక్షన్ కోసం వర్కింగ్ అవర్స్ పెంపు
- September 16, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, ఇసవిల్ ఐడీ కలెక్షన్ కోసం వర్కింగ్ అవర్స్ని పెంచడం జరిగింది. సౌత్ సుర్రా బిల్డింగ్లోగల కార్యాలయంలో రాత్రి 8 గంటల వరకు సివిల్ ఐడీలను పొందే వీలుంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్విరామంగా 14 గంటలపాటు సివిల్ ఐడీలను పబ్లిక్ పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్కి అసౌకర్యం లేకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







