ప్రోగ్రామింగ్‌లో శిక్షణ ఇవ్వనున్న సౌదీ సైబర్ క్యాంప్
- September 19, 2020
సౌదీ: ఉద్యోగార్ధులకి ప్రోగ్రామింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఓ సైబర్ క్యాంప్ ముందుకొచ్చింది. హ్యామన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఫండ్ (హదాఫ్), సౌదీ ఫెడరేషన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్, డ్రోన్స్ సహకారంతో తువైక్ సైబర్ క్యాంప్ ట్రెయినింగ్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని రన్ చేయనుంది. 50 మంది ట్రైనీలు ఇందులో పాల్గొనే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ ప్రోగ్రామింగ్, ఇండివిడ్యువల్మెంటారింగ్ సెషన్స్, ప్రాక్టికల్ అప్లికేషన్ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తారు.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్‌ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







