600 చార్టర్ ఫ్లైట్స్ ఆపరేట్ చేయనున్న సలాం ఎయిర్
- September 19, 2020
ఒమాన్: కరోనా నేపథ్యంలో మిగతా విభాగాలు దెద్బతిన్నట్లే సలాం ఎయిర్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సీఈఓ వెల్లడించారు. కంపెనీ, 30 శాతం విమానాల్ని తిరిగి ప్రారంభించగలగుతోందనీ, 651కి పైగా చార్టర్డ్ విమానాల్ని 60కి పైగా డెస్టినేషన్స్‌కి 67,000 మంది ప్యాసెంజర్స్‌ని రవాణా చేయగలిగిందని చెప్పారు. డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ మీద కరోనా ఎఫెక్ట్ పడిన నేపథ్యంలో ఈ సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని వివరించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







