35 మంది విదేశీ కార్మికుల అరెస్ట్‌

- September 19, 2020 , by Maagulf
35 మంది విదేశీ కార్మికుల అరెస్ట్‌

బహ్రెయిన్: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్‌స్పెక్షన్‌ - మినిస్ట్రీ ఆఫ్‌ ఇండస్ట్రీ, ట్రేడ్‌ అండ్‌ టూరిజం, నయీం పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఓ కేఫ్‌లో ఫుడ్‌ మరియు డ్రింక్స్‌ను వినియోగదారులకు రూఫ్‌ టాప్‌పై సెర్వ్‌ చేస్తున్నట్లు సమాచారం పంపగా, వెంటనే విచారణ చేపట్టారు. ఇన్‌స్పెక్టర్స్‌ తనిఖీలు నిర్వహించగా, 35 మంది విదేశీ కార్మికులు వినియోగదారులుగా అక్కడ వున్నట్లు గుర్తించారు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ సహా ప్రికాషన్స్‌ ఏవీ ఆ రెస్టారెంట్‌ పాటించడంలేదని తేలింది. కేఫ్‌ని వెంటనే మూసివేస్తూ ఇన్‌స్పెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. 35 మంది విదేశీ కార్మికుల్ని అరెస్ట్‌ చేయడంతోపాటు, మరికొందర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com