యాంఫిటమిన్ పిల్స్ సీజ్: ఇద్దరి అరెస్ట్
- September 21, 2020సౌదీ: సౌదీ యాంటీ నార్కోటిక్స్ అథారిటీ, ఇద్దరు పౌరుల్ని, ఆంఫిటమిన్ పిల్స్‌తో డీలింగ్ చేస్తున్న నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. జనరల్ డైరెక్టరేట్ ఫర్ డ్రగ్ కంట్రోల్ అధికార ప్రతినిది¸ కెప్టెన్ మొహమ్మద్ అల్ నాజ్ది వెల్లడించిన వివరాల ప్రకారం, 17,500 యాంఫిటమిన్ పిల్స్‌ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులకు రిమాండ్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు