ఏపీలో కొత్తగా 6,235 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 6,235 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీ:ఏపీ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 6,235 కరోనా కేసులు నమోదయ్యాయి.తాజాగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 6,31,749కి చేరింది. ఈ రోజు కరోనాతో 51 మంది మరణించారు.దీంతో ఏపీలో కరోనా కాటుకి బలైన వారి సంఖ్య 5,410 చేరింది. మొత్తం కేసుల్లో 5,51,821 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా.. 74,518 మంది చికిత్స పొందుతున్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Back to Top