అక్టోబర్ 1న రీ-ఓపెనింగ్:దుక్మ్ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు
- September 22, 2020
మస్కట్: ఒమన్ సివిల్ ఏవియేషన్ (సిఎఎ) బృందం, దుక్మ్ ఎయిర్‌పోర్ట్‌ని సందర్శించి, తనిఖీలు నిర్వహించింది. కోవిడ్ 19 ప్రోటకాల్స్ని ఈ సందర్భంగా బృందం పరిశీలించింది. అక్టోబర్ 1 నుంచి ప్రయాణీకుల విమానాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇన్స్పెక్షన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అక్కడి సేఫ్టీ ప్రోటోకాల్స్‌పై ఆరా తీసిన అధికారులు, పూర్తిస్థాయి నివేదికను తయారు చయనున్నారు. జనవరి 2019లో దుక్మ్ ఎయిర్ పోర్ట్ ప్రారంభమయ్యింది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత వ్యూహాత్మకమైనదిగా అధికార వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు