అక్టోబర్‌ 1న రీ-ఓపెనింగ్‌:దుక్మ్‌ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు

అక్టోబర్‌ 1న రీ-ఓపెనింగ్‌:దుక్మ్‌ ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు

మస్కట్‌: ఒమన్‌ సివిల్‌ ఏవియేషన్‌ (సిఎఎ) బృందం, దుక్మ్‌ ఎయిర్‌పోర్ట్‌ని సందర్శించి, తనిఖీలు నిర్వహించింది. కోవిడ్‌ 19 ప్రోటకాల్స్‌ని ఈ సందర్భంగా బృందం పరిశీలించింది. అక్టోబర్‌ 1 నుంచి ప్రయాణీకుల విమానాలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అక్కడి సేఫ్టీ ప్రోటోకాల్స్‌పై ఆరా తీసిన అధికారులు, పూర్తిస్థాయి నివేదికను తయారు చయనున్నారు. జనవరి 2019లో దుక్మ్‌ ఎయిర్‌ పోర్ట్‌ ప్రారంభమయ్యింది. ఈ విమానాశ్రయాన్ని అత్యంత వ్యూహాత్మకమైనదిగా అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Back to Top