గ్రేడ్ 1 నుంచి ఇంగ్లీషు భాషని ప్రవేశపెట్టనున్న సౌదీ
- September 22, 2020రియాద్:సౌదీ అరేబియా, ఇంగ్లీషు లాంగ్వేజ్‌ని గ్రేడ్ వన్ నుంచే ప్రిలిమినరీ స్కూల్స్‌లో ప్రవేశపెట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎడ్యుకేషన్ మినిస్టర్ వెల్లడించారు. పబ్లిక్ స్కూల్స్‌లో ప్రస్తుతం గ్రేడ్ 6 నుంచి మాత్రమే ఇంగ్లీషు లాంగ్వేజ్ క్లాసులు వుంటున్నాయి. విద్యార్థుల ఫ్యూచర్ కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ జాబ్ మార్కెట్‌కి అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ పేర్కొన్నారు. ఐదు కొత్త సైన్స్ మరియు మేథమెటిక్స్ కోర్సుల్ని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!