గ్రేడ్ 1 నుంచి ఇంగ్లీషు భాషని ప్రవేశపెట్టనున్న సౌదీ
- September 22, 2020
రియాద్:సౌదీ అరేబియా, ఇంగ్లీషు లాంగ్వేజ్‌ని గ్రేడ్ వన్ నుంచే ప్రిలిమినరీ స్కూల్స్‌లో ప్రవేశపెట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎడ్యుకేషన్ మినిస్టర్ వెల్లడించారు. పబ్లిక్ స్కూల్స్‌లో ప్రస్తుతం గ్రేడ్ 6 నుంచి మాత్రమే ఇంగ్లీషు లాంగ్వేజ్ క్లాసులు వుంటున్నాయి. విద్యార్థుల ఫ్యూచర్ కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ జాబ్ మార్కెట్‌కి అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ పేర్కొన్నారు. ఐదు కొత్త సైన్స్ మరియు మేథమెటిక్స్ కోర్సుల్ని కూడా ప్రవేశపెట్టబోతున్నట్లు మినిస్టర్ వివరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు