ఎంట్రీ రిస్ట్రిక్షన్స్‌పై రూమర్స్‌ని ఖండించిన ఒమన్
- September 22, 2020
మస్కట్:పలు ప్రొఫెషన్స్‌కి చెందిన వలసదారులు, సుల్తానేట్‌లోకి తిరిగొచ్చేందుకు ప్రవేశం లేదంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఒమన్ అథారిటీస్ ఖండించడం జరిగింది. మినీస్ట్రీ ఆఫ్ ఎఫైర్స్ అలాంటి ఏ నిబంధననీ ప్రకటించలేదని ఒమన్ వెస్ కోవిడ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫార్మర్స్, హౌస్ మెయిడ్స్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సెల్లర్స్, సేల్స్‌మెన్, బార్బర్ షాప్ వర్కర్స్, కన్‌స్ట్రక్షన్ వర్కర్స్, పర్సనల్ డ్రైవర్స్, వెయిటర్స్, బ్యూటీ సెలూన్ వర్కర్స్, లాండ్రీ వర్కర్స్, వెల్డర్స్ మరియు కార్పెంటర్స్‌కి చెల్లుబాటయ్యే వీసా వున్నా దేశంలోనికి రానివ్వరంటూ కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో సర్కుటేట్ అవుతుండడాన్ని అధికారిక వర్గాలు ఖండించాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు