హోం క్వారంటైన్ ఉల్లంఘన: నలుగురి అరెస్ట్
- September 23, 2020
దోహా:హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచించిన గైడ్ లైన్స్‌ని పాటించడం ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని అరికట్టగలమని అధికారులు చెబుతున్నారు. మొహమ్మద్ హాది మొహమ్మద్ అల్ హబాబ్ అల్ హజ్రి, మొహమ్మద్ అబ్దుల్ హాది సాద్ సరీర్ అల్ హజ్రి, ఒమర్ రయీద్ ఒమర్ మొహమ్మద్ అల్ అనాబి, మొహమ్మద్ తలెబ్ మొహమ్మద్ మతాబ్ అల్ సాక్‌లను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు