హెచ్.డి.ఎఫ్.సి బ్రాంచ్ ని ప్రారంభించిన టి.హోం మంత్రి
- September 23, 2020
హైదరాబాద్:హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న సుల్తానుల్ ఉలుం రోడ్ లో హెచ్.డి.ఎఫ్.సి బ్రాంచ్ ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమ్మద్ అలీ బుధవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ 1994 వ సంవత్సరంలో ప్రారంభమైన హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు స్వల్ప కాలంలోనే ఐదు వేలకు పైగా బ్రాంచీలను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ విధంగా ప్రజలకు సేవచేస్తూ ఆదరణ పొందినట్లయితే మరింతగా విస్తరించే అవకాశం ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను అందించడం ద్వారా హెచ్.డి.ఎఫ్.సి మరింతగా ప్రజల పొందాలని ఆయన ఆయన సూచించారు. సుల్తానుల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ చైర్మన్ ఎం డి. వలి ఉల్లా, గౌరవ కార్యదర్శి జాఫర్ జావిద్ ,కార్తికేయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సి.ఎం.డి భగవతి బాల్దేవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!