శాంతి ఒప్పందంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బహ్రెయిన్ రాజుకు శుభాకాంక్షల వెల్లువ
- September 24, 2020
మనామా:మిడిల్ ఈస్ట్ లో శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ తో చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసిన బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజ కుటుంబీలతో పాటు షురా మండలి సభ్యులు, ఎంపీలు రాజు నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పరస్పర సహకారం చేసుకునేలా రాజు తీసుకుంటున్న ఆదర్శవంతమైన, సాహసవంతమైన నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు వ్యక్తం చేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాల వైరాన్ని రూపుమాపేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని రాజు హమద్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారని, మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని, అన్ని దేశాల ప్రజలు శాంతి, భద్రతతో ఉండేందుకు ఒప్పందం దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!