భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
- September 24, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా.. మళ్లీ విజృంభిస్తున్నట్టు కనిపిస్తుంది. గత కొన్ని రోజులు 80 వేల లోపు కేసులు రోజువారీ నమోదయ్యేవి. కానీ, ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 57,32,519కు చేరింది. ఇందులో 46,74,988 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. ఇంకా 9,66,382 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఒక్కరోజులో కరోనాతో 1129 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 91,149కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







