రెసిడెన్సీ ఎక్స్పైరీ: సెప్టెంబర్ 1 తర్వాత రోజుకి 2 కువైటీ దినార్స్ జరీమానా
- September 24, 2020
కువైట్ సిటీ:సెప్టెంబర్ 1 తర్వాత రెసిడెన్సీ గడువు తీరినవారికి రోజుకి 2 కువైటీ దినార్స్ చొప్పున జరీమానా విధించడం జరుగుతుందని రెసిడెన్సీ ఎఫైర్స్ వర్గాలు పునరుద్ఘాటించాయి. స్పాన్సర్స్, కుటుంబ పెద్దలు జరీమానా చెల్లించి తమ స్టేటస్‌ని సరిదిద్దుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించడం జరిగింది. ఆగస్ట్ 31తో గడువు తీరుతున్నవారికి నవంబర్ వరకు గడువు పొడిగిస్తూ గతంలో మినిస్ట్రీ ప్రకటించిన విషయం విదితమే. అయితే సెప్టెంబర్ 1 తర్వాత గడువు తీరేవారికి మాత్రం జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







