వాంటెడ్‌ వ్యక్తిని అరెస్ట్‌ చేసిన రాయల్‌ ఒమన్‌ పోలీస్‌

- September 26, 2020 , by Maagulf
వాంటెడ్‌ వ్యక్తిని అరెస్ట్‌ చేసిన రాయల్‌ ఒమన్‌ పోలీస్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ‘వాంటెడ్‌ వ్యక్తి’ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. బంగ్లాదేశీ జాతీయుడైన ముహమ్మద్‌ జబెద్‌ హుస్సేన్‌ జాహిర్‌ అహ్మద్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతన్ని పట్టుకోవడంలో సహకరించినవారందరికీ రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ థ్యాంక్స్‌ చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com