వ్యాలీడ్ కాంటాక్ట్ తప్పనిసరి: ఇండియన్ ఎంబసీ
- September 26, 2020
కువైట్ సిటీ:కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ, ఎవరైతే ఎంబసీని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో, వారికి సంబంధించిన వ్యాలీడ్ కాంటాక్ట్ డిటెయిల్స్‌ని అందివ్వాలని విజ్ఞప్తి చేసింది. పెద్ద సంఖ్యలో ఇ-మెయిల్ మెసేజ్‌లు ఇండియన్ కమ్యూనిటీ నుంచి వస్తున్నాయనీ, అయితే సరైన కాంటాక్ట్ వివరాల్ని వారు పేర్కొనడంలేదని ఎంబసీ చెబుతోంది. పాస్‌పోర్ట్‌లో వున్న పూర్తి పేరు, పాస్‌పోర్ట్ నెంబర్, సివిల్ ఐడీ అలాగే కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్ అలాగే అడ్రస్ని ఎంబసీకి తెలియజేయాలని ఎంబసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. గ్రూప్ అసోసియేషన్ల తరఫున ఇ-మెయిల్స్ పంపుతున్నవారు కూడా పూర్తి వివరాల్ని తెలపాని ఎంబసీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన