హోం ఐసోలేషన్ ఉల్లంఘన: ముగ్గురి అరెస్ట్
- September 26, 2020
దోహా:ఖతార్ అథారిటీస్, హోం ఐసోలేషన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. హెల్త్ అథారిటీస్ విధించిన డొమెస్టిక్ క్వారంటైన్‌ని నిందితులు ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. నిందితుల్ని ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. వీరికి మూడేళ్ళ వరకు జైలు శిక్ష అలాగే 10,000 దినార్జ్ జరీమానా పడే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఖతార్‌లో ఇప్పటిదాకా 124,425 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 212 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!