బహ్రెయిన్ నిర్వాసితులు ఆన్ లైన్ ద్వారా వ్యాపారాలు చేయరాదు

- February 11, 2016 , by Maagulf
బహ్రెయిన్ నిర్వాసితులు  ఆన్ లైన్ ద్వారా వ్యాపారాలు చేయరాదు

బహ్రెయిన్ లో నిర్వాసితులు ఇకపై ఆన్ లైన్ ద్వారా వ్యాపారాలు చేయడానికి అనుమతించబడదని పరిశ్రమలు, వాణిజ్యం మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక నూతన వాస్తవమైన వాణిజ్య నమోదు నిర్వాహణ సేవలు   బహ్రైనీయులకు మంజూరు చేయబడనున్నాయి. అయెతే, బహుళ స్థానాల నుంచి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఒక చిరునామా , వాణిజ్య రికార్డులు లేనివారిని అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఒక వాస్తవ చిరునామా లేకుండా ఉన్న వారి వ్యాపారాలకు కేవలం చట్టబద్ధత మాత్రమె ఉంటుందని ఒక ప్రకటనలో సంబంధిత శాఖ వివరించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com