వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కోసం 700 కొత్త వాలంటీర్ల నమోదు

- September 28, 2020 , by Maagulf
వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కోసం 700 కొత్త వాలంటీర్ల నమోదు

మనామా:మొత్తం 700 వాలంటీర్లు, ఐదు రోజుల్లో కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు మినిస్రీ& టాఫ్‌ హెల్త్‌ పేర్కొంది. ఇప్పటికే నమోదు చేసుకున్న 6,000 వాలంటీర్లకు అదనంగా 1,700 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ‘ఫర్‌ హ్యుమినీటీ’ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ కార్యక్రమం కోసం ముందుకొచ్చారు. 18 ఏళ్ళ వయసు పైబడిన వారిని ట్రయల్స్‌ కోసం ఎంపిక చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సిన్‌ ట్రయల్‌ సెంటర్‌ తెరిచి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com