వర్చువల్ జి20 నాయకుల సమావేశం
- September 28, 2020
రియాద్:2020 జి20 నాయకుల సదస్సు వర్చువల్ పద్ధతిలో నవంబర్ 21-22 తేదీల్లో జరుగుతుందని సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో జి20 అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ఓ ప్రకటన కింగ్ సల్మాన్ తరఫున వెలువడింది. గ్లోబల్ ఎకానమీని కాపాడేందుకు 11 ట్రిలియన్ డాలర్లను ఇంజెక్ట్ చేసినట్లు ఆ ప్రకటనలో ప్రస్తావించారు. జి20, 21 బిలియన్ డాలర్లను కరోనా నేపథ్యంలో వివిధ అవసరాల నిమిత్తం సమకూర్చినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జి20 నాయకుల సదస్సులో అభివృద్ధి సహా అనేక కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం