దుబాయ్ లో రిజిస్టర్ చేసుకున్న ఎలక్ట్రానిక్ కార్లకు రెండేళ్ల పాటు ఫ్రీ పార్కింగ్
- September 28, 2020
దుబాయ్:దుబాయ్ లో రిజిస్టర్ చేసుకున్న ఎలక్ట్రానిక్ కార్లకు రెండేళ్ల పాటు ఉచితంగా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు రోడ్లు, రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. పబ్లిక్ పార్కింగ్ ఫీజు నుంచి ఈ ఏడాది జులై 1 నుంచే మినహాయింపు ఉంటుంది. ఎలక్ట్రానిక్ కార్ల ఓనర్లు ఈ వెసులుబాటు ద్వారా ప్రయోజనం పొందెందుకు ఏ ఆర్టీఏ అఫీస్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. దుబాయ్ లో రిజిస్టర్ అయి ఉంటాయి కనుక.. పబ్లిక్ పార్కింగ్ దగ్గర నెంబర్ ప్లేట్ ను స్కాన్ చేసిన వెంటనే ఎలక్ట్రానిక్ కార్లకు ఆటోమెటిక్ గా పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల