గాన గంధర్వునికి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళి!!
- September 29, 2020
హైదరాబాద్:భువి నుంచి దివికేగిన గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఘన నివాళులర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు ఆర్.పి.పట్నాయక్, అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రఘు కుంచె, సురేఖామూర్తి, అనూప్ రూబెన్స్, రవివర్మ, శ్రీకాంత్, వేణు, మణి- నాగరాజ్, బల్లేపల్లి మోహన్, రవిశంకర్, ఎం.వి.కె.మల్లిక్, శివరామ్ వింజమూరి, కె.ఎం.రాధాకృష్ణ,- ఎస్.ఏ.ఖుద్ధూస్, వెంగీ సుధాకర్, మాధవి తదితరులు బాలు గొప్పతనాన్ని, ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయిన పలువురు ప్రముఖులు జూమ్ యాప్ ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. వారిలో కె.రాఘవేంద్రరావు, మాధవపెద్ది సురేష్, మనో, రామాచారి, కోటి, ఎం.ఎం.శ్రీలేఖ, శ్రీరామచంద్ర, వినోద్ బాబు, పార్థసారథి, శారదాసాయి, వి.కనకదుర్గ, శ్రీకృష్ణ, కౌసల్య, నూతన, సందీప్, శశికళ, ప్రవీణ్ తదితరులు ఉన్నారు!!
_1601394311.jpg)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







