నేడు కువైట్‌కి చేరుకోనున్న ఎమిర్‌ పార్తీవ దేహం

- September 30, 2020 , by Maagulf
నేడు కువైట్‌కి చేరుకోనున్న ఎమిర్‌ పార్తీవ దేహం

కువైట్ సిటీ:షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ జబెర్‌ అల్‌ సబా పార్తీవ దేహం ఈ రోజు కువైట్‌కి చేరుకోనుంది. అమెరికా నుంచి కువైట్‌కి పార్తీవ దేహం రానున్నట్లు అమిరి దివాన్‌ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో హెల్త్‌ సేఫ్టీ మెజర్స్‌ కారణంగా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అంత్యక్రియాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మినిస్టర్‌ ఆఫ్‌ దివాన్‌ షేక్‌ అలీ జర్రా అల్‌ సబా వెల్లడించారు. అమిర్‌ పట్ల పౌరులు, నివాసితులు వ్యక్తం చేస్తున్న సంతాపం గొప్పదని అమిరి దివాన్‌ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com