బహ్రెయిన్: వస్త్రధారణపై విదేశీయులకు సూచన
- September 30, 2020
మనామా:బహ్రెయినీ మునిసిపల్ కౌన్సిల్ మేన్ ఒకరు, కోస్టల్ ప్రాంతంలో గేదరింగ్స్ సందర్భంగా విదేశీయుల వస్త్రధారణ అసభ్యకరంగా వుంటోందని ఆక్షేపించారు. మొహమ్మద్ అల్ దుసారి అనే ఆ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు, ఆయా ప్రాంతాల్లో డ్రెస్ డీసెన్సీని సూచిస్తూ బోర్డులు పెట్టాలని ప్రతిపాదించారు. దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ఫారినర్స్ కూడా గౌరవించాలని ఆయన కోరుతున్నారు. కాగా, బహ్రెయిన్‌లో సగానికి పైగా జనాభా విదేశీయులే వున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన