పెట్రోలు ధరల్లో స్వల్ప పెరుగుదల
- September 30, 2020
దోహా:ఖతార్ పెట్రోలియం, అక్టోబర్ కోసం పెట్రోల్ అలాగే డీజిల్ ధరల్ని ప్రకటించడం జరిగింది. పెట్రోల్ ధరల్ని కాస్త పెంచగా, డీజిల్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ ధర లీటర్‌కి 1.25 ఖతారీ రియాల్స్ వుంటుంది. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ధర 5 దిర్హాములు ఎక్కువ. సూపర్ పెట్రోల్ ధర కూడా 5 దిర్హాములు పెంచారు. దీని ధర 1.30 ఖతారీ రియాల్స్‌కి చేరుకుంటుంది. డీజిల్ ధర మాత్రం 10 దిర్హాములు తగ్గింది. దీని ధర 1.15 ఖతారీ రియాల్స్‌గా వుండనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు