జెడ్డాలో సోషల్ డిస్టెన్సింగ్ పట్ల నిర్లక్ష్యం
- October 01, 2020
సౌదీ పోలీస్, పలువురు కార్మికులపై హెల్త్ వయొలేషన్స్ నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. పోర్ట్ సిటీ జెడ్డాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్ మాస్క్‌లు ధరించకపోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం వంటి ఉల్లంఘనలకు సంబంధించి వీరిని కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం జరుగుతోందనీ, జెడ్డాలోని పలు మార్కెట్ ప్లేస్‌లలో తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా, సౌదీ అరేబియా కరోనా లాక్డౌన్ నుంచి చాలా వెసులుబాట్లు కలిపిస్తూ వస్తోంది. అయితే, ఖచ్చితంగా ప్రికాషన్స్‌ని ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు