మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫ్‌ ఒమన్‌

- October 02, 2020 , by Maagulf
మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించిన రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫ్‌ ఒమన్‌

మస్కట్‌: రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫ్‌ ఒమన్‌, మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ నిర్వహించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో ఆయన్ని ఎయిర్‌ లిఫ్ట్‌ చేయడం జరిగింది. రాయల్‌ ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కి చెందిన హెలికాప్టర్‌ ఈ ఎవాక్యుయేషన్‌ చేపట్టింది. ఫిలిప్పినో వ్యక్తిని విలాయత్‌ సుర్‌లో కమర్షియల్‌ షిప్‌ నుంచి సమీపంలోని పోర్ట్‌ ఆఫ్‌ సుర్‌కి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com