రాయల్‌ పడవ లో‌ అల్‌ సైద్‌పై సుల్తాన్‌ బిన్‌ తారిక్‌

- October 03, 2020 , by Maagulf
రాయల్‌ పడవ లో‌ అల్‌ సైద్‌పై సుల్తాన్‌ బిన్‌ తారిక్‌

ఒమాన్: రాయల్‌ పడవ ‌పై మెజెస్టీ సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌ శుక్రవారం విహరించినట్లు దివాన్‌ ఆఫ్‌ రాయల్‌ కోర్ట్‌ వెల్లడించింది. అక్టోబర్‌ 2, 2020  సఫర్‌ 1442, 14వ శుక్రవారం నేపథ్యంలో సుల్తాన్‌ హైతం, పడవ ‌పై విహరించారని రాయల్‌ దివాన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com