కువైట్ : కార్ పార్కింగ్ షెడ్ లో భారతీయుడి ఆత్మహత్య
- October 03, 2020కువైట్ లో ఓ ప్రవాస భారతీయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అల్ జులా ప్రాంతంలోని ఓ కార్ పార్కింగ్ షెడ్ లో అతను ఉరేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో లభించిన వివరాల ఆధారంగా అతను 1989లో పుట్టినట్లు తెలిపారు. మిగిలిన వివరాలను మాత్రం ఇంకా ప్రకటించలేదు. పార్కింగ్ షెడ్ లో రెండు మీటర్ల ఎత్తులో ఉన్న ఐరన్ కప్పుకు ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు