ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగాలు, డొమెస్టిక్ వర్కర్స్‌కి పర్మిట్జ్ జారీ పునఃప్రారంభం
- October 05, 2020
యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ వెల్లడించిన వివరాల ప్రకారం, డొమెస్టిక్ వర్కర్స్‌కి ఎంట్రీ పర్మిట్స్‌ని పునఃప్రారంభించినట్లు తెలుస్తోంది. నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంట్రీ మరియు వర్కింగ్ పర్మిట్స్‌ని గవర్నమెంటల్ అలాగే సెమీ గవర్నమెంటల్ ఎంటైటీస్కి సంబంధించి కూడా జారీ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!